s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

శరీరంలోని చెడు కొవ్వును తగ్గించుకోవాలంటే …… how to burn belly fat

శరీరంలో ఎక్కువగా పేరుకుపోయే కొవ్వుతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
అలాగని ….. శరీరంలోని కొవ్వు అంతా హాని చేయదు.
అయితే చెడు కొవ్వు మాత్రం పెరగకుండా జాగ్రత్తపడాలి.



అందుకు ఏం చేయాలంటే…………..
రోజుకు కనీసం రెండు రెమ్మల వెల్లుల్లిని అయినా తినాలి.
ఇది చెడు కొవ్వును పెరగకుండా చేసి , ఇన్ఫెక్షన్ లను రానివ్వదు.
అందుకే వంటల్లో తప్పకుండా వెల్లుల్లిని వాడే విధంగా చూసుకోండి.
చెడు కొవ్వును తగ్గించడంలో బ్లాక్ టీ ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది.
పాలు , చెక్కెర , టీ పొడిలతో కాచుకొని తాగే టీ కంటే ……….. బ్లాక్ టీ తాగండి.
ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.



వైద్య నిపుణుల ప్రకారం………….
రోజుకు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వాడితే చెడు కొవ్వు మన శరీరంలో పేరుకుపోదు.
ఆలివ్ ఆయిల్ లో యాంటాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండె జబ్బులు మన దగ్గరకు రావు.
అదే విధంగా , మంచి కొలెస్టరాల్ ను పెంచే ఒమేగా త్రీ ఫాటీ ఆసిడ్స్ ఉన్న చేపలు , గింజలు ,
ఆల్మండ్స్ , పొద్దుతిరుగుడు విత్తనాలతో కూడిన ఆహార పదార్థాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వండి.

No comments:

Post a Comment