s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

మహాయుగం Great Ages

24 గంటలు ఒక రోజు, ఇలాంటివి 30 కలిపి ఒక మాసం! ఈ రెండు మాసాలు ఒక ఋతువు, ఈ ఆరు ఋతువులు ఒక సంవత్సరం! ఇలాంటివి



17,28,000సంవత్సరాలు కృతయుగం, 12,96,000సంవత్సరాలు త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000సంవత్సరాలు కలియుగం.. వీటిలో చాలామందికి తెలియని ఒక రహస్యం చెప్తాను!




ఈ యుగాల్లో కొంత సమయం సంద్యా సంద్యా కాలాలలో కొంత బాగం వెళ్ళిపోతుంది! కృతయుగంలో 1,44,000సంవత్సరాలు, త్రేతాయుగంలో 1,08,000సంవత్సరాలు, ద్వాపరయుగంలో 70,000సంవత్సరాలు, కలియుగంలో 30,000సంవత్సరాలు వెళ్ళిపోతాయి!



 పైన చెప్పిన కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు ఈ నాలుగు కలిపి ఒక మహాయుగం అంటే 43,20,000సంవత్సరాలు.. ఇలాంటివి 1000.. అంటే 43,20,000 X 1000 = 4320000000 సంవత్సరాలు బ్రహ్మకి ఒక పగలు! ఇలాంటివే ఇన్నే సంవత్సరాలు ఒక రాత్రి.. ఈ రాత్రి సమయంలో మహా ప్రళయం వచ్చి సృష్టి లయం అయిపోతుంది! మళ్లి ప్రభాత వేళలో బ్రహ్మ సృష్టికి ఉపక్రమిస్తాడు!






దీన్ని బట్టి ఆలోచించండి! మనం ఎంత? మన బ్రతుకులు ఎంత? ఈ మాత్రం దానికే కోప తాపలతో, రాగ ద్వేషాలతో నిరంతరం మనిషి తపించి చివరికి నశించి పోతున్నాడు!

No comments:

Post a Comment